Bollywood: పఠాన్ కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్

X
By - Subba Reddy |4 March 2023 11:45 AM IST
మనదేశంలో 640 కోట్ల రూపాయల గ్రాస్, 528 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్
షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. విడుదలైన తరవాత ఈ చిత్రం మనదేశంలో 640 కోట్ల రూపాయల గ్రాస్, 528 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు వెయ్యి 26 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు బాహుబలి 2 పేరుతో ఉంది. ఈ రికార్డును అధిగమించి పఠాన్ నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో కూడా సుమారు 19 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com