Live

BRO Movie Teaser : యూట్యూబ్ రికార్డులు బద్దల కోడ్తోన్న బ్రో

X
#BroAvatar ఆలస్యంగా వచ్చిన అదరగోడుతున్న బ్రో టీజర్

BRO Movie Teaser : పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ( Pawan Kalyan ) సాయి ధరమ్‌తేజ్‌ ( Sai Dharam Tej )కాంబీనేషన్‌లో మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు అందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌ మెగా అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం ముహుర్తాన్ని ఫిక్స్‌ చేసింది. బ్రో టీజర్ఈ రోజు ౫ గంటలకు రిలీజ్ కావలిసిన టీజర్ టెక్నికల్ సమస్యలవల్ల ఆలస్యంగా విడుదల కానీ వచ్చి రావడమే యూట్యూబ్ రికార్డులు బద్దల కోరుతోంది.

Live Updates

Tags

Next Story