Cinema: 'మదర్ థెరిసా & మీ'

X
By - Chitralekha |26 April 2023 1:36 PM IST
ఫస్ట్ లుక్ విడుదల....
'మదర్ థెరిసా & మీ' సినిమా నుంచి మేకర్స్ ఫిస్ట్ లుక్ ను విడుదల చేసారు. భారత దేశంలో మదర్ థెరిసా 1940 మధ్యకాలంలో అందించిన సేవల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది, ఎలాంటి సేవలు అందించింది అనే ఇతివృత్తమే ఈ సినిమా కథాంశం. వీటితో పాటు మదర్ తెరిసా గురించి కొన్ని ప్రధాన ప్రశ్నలను, అలాగే భారత సంతతికి తెలిసిన బ్రిటిష్ మహిళ కవిత కథను కూడ ఈ చిత్రంలో ఆవిష్కరించారు. ఇంగ్లీష్, హిందీలో విడుదల చేసిన తరువాత స్పానిష్ లోనూ ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com