Adipurush : ఆదిపురుష్ ట్రోల్స్‌పై దర్శకుడు ఓం రౌత్ ఏమన్నారంటే..?

Adipurush : ఆదిపురుష్ ట్రోల్స్‌పై దర్శకుడు ఓం రౌత్ ఏమన్నారంటే..?
Adipurush : ఆదిపురుష్ టీజర్ విడుదలైన తరువాత వస్తున్న ట్రోల్స్‌పై దర్శకుడు ఓం రౌత్ స్పందించారు

Adipurush : ఆదిపురుష్ టీజర్ విడుదలైన తరువాత వస్తున్న ట్రోల్స్‌పై దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. ట్రోలింగ్స్ పైనా తాను ఏమీ ఆశ్చర్యపోలేదన్నారు. ఆదిపురుష్ టీజర్‌ను యూట్యూబ్‌లో మాత్రమే చూసి రివ్యూ ఇవ్వలేరని అన్నారు. అందులో చూపించిన 3డీ ఎఫెక్ట్స్, వీఎఫ్‌ఎక్స్ బిగ్ స్క్రీన్లపై మాత్రమే కనబుడుతుందని చెప్పారు. యూట్యూబ్‌లో ఆదిపురుష్ టీజర్ పెట్టకుండా కేవలం థియేటర్లో మాత్రమే ప్రసారం చేయవచ్చు. కానీ నేనలా చేయలేదన్నారు ఓం రౌత్. అయితే విమర్శలను, సలహాలను స్వీకరించి మరింత మెరుగుపరుచుకోవడానికి టీం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆదిపురుష్ టీజర్‌ను 3డీలో బిగ్‌స్క్రీన్లపై చూసి స్పందించాలన్నారు దర్శకుడు ఓం రౌత.

Tags

Read MoreRead Less
Next Story