Gautham Menon : ఆ పాత్రలో నటించడానికి ఖచ్చితంగా ఒప్పుకుంటా : గౌతమ్ మీనన్
X
By - Sai Gnan |23 Sept 2022 9:21 PM IST
Gautham Menon : కోలీవుడ్ తల అజిత్, నయనతార కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Gautham Menon : కోలీవుడ్ స్టార్ తల అజిత్, నయనతార కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన గాసిప్ చక్కర్లు కొడుతుంది. గౌతమ్ మీనన్ ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషాయంపై గౌతమ్ మీనన్‌ను ప్రశ్నించగా.. అతనికి ఏం సమాచారం రాలేదన్నారు. ఒక వేల నిజంగా అజిత్ కుమార్‌తో కలిసి నటించే అవకాశం దక్కితే నేను చాలా సంతోషిస్తాను. విజయ్‌తో నటించాలనే కోరిక కూడా తీరుతుంది అని తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు గౌతమ్ మీనన్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com