Oscar Nominations : ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమా, కథ ఎవరిదంటే..?

X
By - Sai Gnan |20 Sept 2022 8:41 PM IST
Oscar Nominations : గుజరాతీ సినిమా ఛల్లో షో ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఫలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని దృవీకరించింది
Oscar Nominations : గుజరాతీ సినిమా ఛల్లో షో ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఫలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని దృవీకరించింది. ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం క్యాటగిరీలో ఈ మూవీ ఆస్కార్‌కు ఎంపికైనట్లు చెప్పారు. కథ విషయానికి వస్తే ఓ తొమ్మిదేళ్ల గుజరాతీ బాలుడు కొన్ని దశాబ్దాల క్రితం సినిమాకు ఎలా ఆకర్షితుడయ్యాడనే దాన్ని చుట్టూ సినిమా తిరుగుతుంది.
నలిన్ పాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆయన జ్ఞాపకాలనే సినిమాలో చూపించారు. ఆంగ్లంలో 'లాస్ట్ ఫిలిం షో' పేరుతో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. అక్టోబర్ 14న భారత్‌లో విడుదలకు సిద్ధాంగా ఉంది ఈ ఛల్లో షో సినిమా.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com