Nayan Vignesh: నయనతార, విఘ్నేష్ హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లారంటే..?

X
Nayan Vignesh: సెలబ్రిటీ కపూల్ నయనతార, విఘ్నేష్ హనీమూన్ ట్రిప్‌లో బీజీగా ఉన్నారు. థాయ్‌లాండ్‌లో నయనతార దంపతులు ల్యాండ్ అయ్యారు. థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను విఘ్నేష్ తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం నయన్-విఘ్నేష్ హనీమూన్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈనెల 9న హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే మరుసటి రోజు తిరుమల దర్శనానికి వచ్చిన నయన్ దంపతులు.. శ్రీవారి ప్రాంగణంలో చెప్పులు ధరించి రావడం వివాదాస్పదమైంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
