Tollywood:ఆరెంజ్‌ డ్రెస్‌లో బుట్టబొమ్మ పోజులు..పండగే అంటున్న పోరగాళ్లు

Tollywood:ఆరెంజ్‌ డ్రెస్‌లో బుట్టబొమ్మ పోజులు..పండగే అంటున్న పోరగాళ్లు
పరువాల బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు చెబితే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుర్రాలు పరుగెడుతాయి. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో

పరువాల బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు చెబితే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుర్రాలు పరుగెడుతాయి. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బీజీగా ఉంటూ తన శారీరక ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెడుతూ అందరి దృష్టి తనవైపే తిప్పుకుంటుంది తీగనడుము చిన్నది. ప్రస్థుతం బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ సరసన కేసి కా భాయ్‌ కేసి కా జాన్‌ సినిమాలో నటిస్తున్న పొడుగు కాళ్ల పూజా ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆరెంజ్‌ డ్రెస్‌లో తళుక్కుమంది. తాను కెమెరాకిచ్చిన పోజులు చూస్తుంటే పోరగాళ్ల మతులు పోతున్నాయి. ఆ ఫోటొలను తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో పూజా అభిమానులు పండగ చేసుకుంటున్నారు మీరు ఓ లుక్కేయండి మరీ..

Tags

Next Story