'అరణ్య' మూవీ ట్విట్టర్ రివ్యూ

టైటిల్ : అరణ్య
తారగణం : రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ తదితరులు
బ్యానర్ : ఈరోస్ ఇంటర్‌నేషనల్ సంస్థ
దర్శకత్వం : ప్రభు సాల్మన్
సంగీతం : శాంతను మొయిత్రా
సినిమాటోగ్రఫీ : ఏఆర్ అశోక్ కుమార్
ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్
డైలాగ్స్ : వనమాలి
రిలీజ్ : 26 మార్చి 2021
వైవిధ్యమైన సినిమాలతో సత్తా చాటుతోన్న ప్యాన్ ఇండియన్ స్టార్ రానా 'అరణ్య' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యానిమల్ ప్రాటెక్షన్ అనే బలమైన పాయింట్ తో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ దేశం మొత్తాన్నీ ఆకట్టుకుంది. తమిళనాడులో ఇప్పటికే కొందరు ఆధ్యాత్మికత పేరుతో వందల ఎకరాల అటవీ భూముల్ని కబ్జా చేశారు. వారివల్ల ఎన్నో ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించాయి కూడా.
అరణ్య ట్రైలర్ చూస్తే విజువల్ గా కూడా స్టన్నింగ్ గా ఉండేలా కనిపించింది. రానా లుక్ కు ఎంటైర్ కంట్రీ ఫిదా అయింది. తమిళ దర్శకుడు ప్రభుసాల్మన్ రూపొందించిన ఈ మూవీలో అక్కడి హీరో విష్ణు విశాల్ మరో కీలక పాత్ర చేశాడు. పొలిటీషియన్స్, కార్పోరేట్స్ కలిసి అడవులను ఎలా ధ్వంసం చేస్తున్నారనే పాయింట్ చుట్టూ కనిపిస్తున్నా.. ప్రభు సాల్మన్ టార్గెట్ వేరే ఉందనిపిస్తోంది. అయితే రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారికి ఈ సినిమా పూర్తిగా నచ్చుతుందా అనేది పాయింట్.
అరణ్య మూవీ ట్విట్టర్ రివ్యూ :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com