Cobra Review: 'కోబ్రా' మూవీ రివ్యూ.. విక్రమ్ కమ్ బ్యాక్ ఇచ్చాడోచ్!

Cobra Review: కోబ్రా మూవీ రివ్యూ.. విక్రమ్ కమ్ బ్యాక్ ఇచ్చాడోచ్!
Cobra Review: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ను వెండితెరపై చూడాలని ఎదురుచూసిన ప్రేక్షకుల ముందుకు ‘కోబ్రా’ వచ్చేసింది.

Cobra Review: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ను వెండితెరపై చూడాలని ఎదురుచూసిన ప్రేక్షకుల ముందుకు 'కోబ్రా' వచ్చేసింది. విక్రమ్ స్క్రీన్‌పై కనిపించి చాలాకాలమే అయ్యింది. అయితే కొన్నాళ్లుగా విక్రమ్.. అన్నీ క్రైమ్, థ్రిల్లర్ జోనర్లలోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కమర్షియాలిటీని పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఇక నేడు విడుదలయిన కోబ్రా కూడా అదే తోవకు చెందింది.

క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'కోబ్రా'లో విక్రమ్ యాక్షన్‌తో పలు గెటప్స్‌తో అలరించాడు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇది కేవలం యాక్షన్ సినిమానే కాదని.. ఇందులో విక్రమ్ చాలా తెలివైన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడని టీజర్, ట్రైలర్ ద్వారా బయటపడింది. మరి ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎలాంటి రివ్యూ ఇస్తున్నారో చూసేద్దాం.


Tags

Next Story