Maha Movie Review: థియేటర్లలో హన్సిక 50వ సినిమా 'మహా'.. ట్విటర్‌లో పాజిటివ్ రెస్పాన్స్..

Maha Movie Review: 'దేశముదురు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయిన అందాల భామ హన్సిక.. అప్పుడే తన కెరీర్‌లో 50 సినిమాలను పూర్తి చేసుకుంది. ఇక తన 50వ సినిమాగా తెరకెక్కిన 'మహా' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జమీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలతో ముందుకెళ్తోంది. ఒక చిన్నారి హత్య కేసును చేధించే పోలీసు కథే 'మహా'.
మహా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం. ఈ సినిమాలో హన్సికనే లీడ్ రోల్ ప్లే చేసినా.. గెస్ట్ రోల్‌లో కాసేపు అలరించాడు శింబు. గతేడాది జూన్‌లో ఈ మూవీ టీజర్ విడుదల కాగా పలు కారణాల వల్ల సంవత్సరం పోస్ట్‌పోన్ అయ్యింది. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. థ్రిల్లర్ జోనర్‌గా వచ్చిన మహా.. ఆద్యాంతం ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించగలిగింది.
Love and gratitude ❤️🙏🏻 #Maha pic.twitter.com/O7flEnXDRq
— Hansika (@ihansika) July 22, 2022
#Maha (4/5) :
— Tamil Cinema Update (@TamilCinemaUpt) July 22, 2022
overall child abuse thriller movie lot of twist .
second half @SilambarasanTR_ & hansika love scenes super.
last 30 mins screenplay twist outstanding @ihansika performance excellent movie full ah single handed ah hold 👍🔥💥 @MathiyalaganV9#MahaBlockbuster
#Maha [3/5]
— Tracker Ramya™ (@IamRamyaJR) July 22, 2022
A decent psycho thriller made by @dir_URJameel@ihansika played really expensive role. She lived that character@SilambarasanTR_ one of the best cameo. That 15mins are really treat for his fans@Act_Srikanth neatly played as a cop@GhibranOfficial fine bgm works
#Maha overall child abuse thriller movie lot of twist second half str & hansika love scenes super last 30 mts screenplay twist outstanding @ihansika sister performance excellent movie full ah single handed ah hold panranga hats off 🤝🤝🤝🤝🤝 #Mahablockbuster
— Dasarathan☀️ (@dasara2810) July 22, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com