'మోసగాళ్ళు' మూవీ ట్విట్టర్ రివ్యూ

మోసగాళ్ళు మూవీ ట్విట్టర్ రివ్యూ

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా చేస్తున్న మూవీ 'మోసగాళ్ళు'. ప్రపచంలోనే బిగ్గెస్ట్ ఐటి స్కామ్ గా పేరున్న ఓ స్కామ్ ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు హీరో మంచు విష్ణు. తనతో పాటు కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, నవదీప్ తో పాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని తీసుకున్నారు. జెఫ్రీ గీ చిన్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయింది.


ఐటి స్కామ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి 50 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. మంచు విష్ణు మార్కెట్ కి ఇది ఎక్కువే అయినా కథ మీదున్న నమ్మకంతో బడ్జెట్ పెరిగినా వెనక్కి తగ్గలేదు. టీజర్లు, ట్రైలర్ తో మోసగాళ్ళు మూవీపై బజ్ పెరిగింది. ప్రమోషన్ కూడా బాగానే చేశారు. త్వరలోనే ఇంగ్లీష్ లోనూ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇక తెలుగు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇవాళ (మార్చి 19న ) రిలీజ్ అయింది.


'మోసగాళ్ళు' మూవీ ట్విట్టర్ రివ్యూ

Tags

Next Story