రివ్యూ

check movie Twitter Review.. చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎన్టీఆర్ ట్వీట్..

check movie Twitter Review.. నితిన్‌కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు.

check movie Twitter Review.. చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎన్టీఆర్ ట్వీట్..
X

check movie Twitter Review :

మూవీ టైటిల్ : చెక్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : చంద్ర శేఖర్ యెలేటి

నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, సిమ్రాన్ చౌదరి, పోసాని కృష్ణ మురళి, సాయి చంద్, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్, రోహిత్ పాథక్, వీరేంద్ర చౌహాన్, చైతన్య కృష్ణ, గురురైవ్ ప్రణీపణీ యెండమూరి, కృష్ణ తేజ, అజీజ్ నాజర్, సివిఎల్ నరసింహారావు, మేక రామకృష్ణ తదితరులు

డిఒపి : రాహుల్

మ్యూజిక్ : కల్యాణి మాలిక్

నిర్మాత : భవ్యా క్రియేషన్స్, ఆనంద్ ప్రసాద్ వి

విడుదల తేదీ : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021
క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యెలేటి తెరకెక్కించిన మూవీ 'చెక్'. యంగ్ హీరో నితిన్‌ హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. నితిన్‌కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు.

ఈ మూవీ హిట్ కావలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్.. నితిన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ట్వీట్ చేశారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి దర్శకధీరుడు రాజమౌళి హాజరుకావడంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.శుక్రవారం ఫిబ్రవరి 26న భారీ అంచనాలతో రిలీజ్ అయిన చెక్ ట్విట్టర్ రెస్పాన్స్..
Next Story

RELATED STORIES