'శశి' మూవీ ట్విట్టర్ రివ్యూ

శశి మూవీ ట్విట్టర్ రివ్యూ
Sashi..లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.

ఆది, సురభీ జంటగా నటించిన శశి మూవీ ఇవాళ విడుదలైంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడికట్ల. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు.


ఈ మూవీకి అరుణ్‌ చిలువేరు సంగీతం అందించారు. 'ఒకే ఒక లోకం నువ్వే' అనే లిరికల్ సాంగ్‌తో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. ట్రైలర్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేయడం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ మూవీలో రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిషోర్, రాశి సింగ్, తులసి కీలక పాత్రలు పోషించారు. శశి మూవీ నేడు (మార్చి 19న) న రిలీజ్ అయింది.

శశి మూవీ ట్విట్టర్ రివ్యూTags

Read MoreRead Less
Next Story