ఉలిక్కిపడిన దంతేవాడ

ఉలిక్కిపడిన దంతేవాడ
మావోయిస్టుల దాడి; 11 మంది జవాన్ల మృతి

ఛత్తీస్ ఘఢ్ లోని దంతేవాడ మరోసారి బాంబుల మోత మోగిపోయింది. అరణ్ పూర్ లో కూంబింగ్ కు వెళుతోన్న ఆర్మీ వాహనంపై మావోయిస్టులు బాంబులతో విరుచుకుపడ్డారు. యాంటీ మావోయిస్ట్ ల దళం కదలికలపై నిఘా పెట్టిన మావోలు మార్గం మధ్యలో బాంబులు పాతిపెట్టారని తెలుస్తోంది. పేలుడు ధాటికి మినీ బస్సులో ప్రయాణిస్తోన్న పది మంది జవాన్లతో పాటూ డ్రైవర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Tags

Next Story