తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు

తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు
తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. చెన్నై, తిరుచ్చి, మధురై, తేని తో సహా పది జిల్లాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి

తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. చెన్నై, తిరుచ్చి, మధురై, తేని తో సహా పది జిల్లాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న సమాచారంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ సానుభూతి పరులకు చెందిన ఇళ్లల్లోనూ, వారి కార్యాలయాల్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బృందాలుగా విడిపోయి మొత్తం పన్నెండు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు ఈ సంస్థల ద్వారా పెద్దయెత్తున ఫండింగ్ జరుగుతుందన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story