గ్యాస్ బండకు పూజలు చేసిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్

గ్యాస్ బండకు  పూజలు చేసిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్
కర్ణాటక ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు!

కర్ణాటక ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు! ఈ సారి ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ తీవ్ర ప్రభావం చూపబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 1200 రూపాయలకు చేరింది. దీంతో సిలిండర్లకు పూజలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ గ్యాస్ బండకు పూజలు చేశారు. అటు సామాన్యులు సైతం గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేస్తున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు అప్పట్లో సిలిండర్ల గురించి.. మోదీ చేసిన ప్రసంగాలు సైతం.. వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story