Chardham Yatra: ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో 246 మంది మృతి

X
By - jyotsna |12 Nov 2024 5:12 AM IST
ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో 246 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హెలికాప్టర్ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా ఉన్నారు. చలికాలం వల్ల కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాల తలుపులను మూసేశారు. ఈ నెల 17న బద్రీనాథ్ దేవాలయం తలుపులు మూసేస్తారు. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో బద్రీనాథ్‌లో 65 మంది, కేదార్‌నాథ్‌లో 115 మంది, గంగోత్రిలో 16 మంది, యమునోత్రిలో 40 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com