Odisha: ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం.. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి..

X
By - Divya Reddy |21 Jun 2022 9:12 PM IST
Odisha: ఒడిశాలోని నౌపాద జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.
Odisha: ఒడిశాలోని నౌపాద జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి భద్రత కోసం వెళ్లిన సీఆర్‌పీఎఫ్ బృందంపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐలు, కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ కాల్పులతో ఒక్కసారి భద్రతా యంత్రాంగం ఉలిక్కిపడింది. మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com