ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం, మూడేళ్ల చిన్నారిపై...

ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం, మూడేళ్ల చిన్నారిపై...
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని ఓ పసిబిడ్డపై మృగాలు దారుణానికి ఒడిగట్టాయి..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని ఓ పసిబిడ్డపై మృగాలు దారుణానికి ఒడిగట్టాయి. మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశారు కామాంధులు. ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మిపూర్‌ ఖేరి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గడిచిన 20 రోజుల్లో ఇది మూడో ఘటన కావడంతో ఆందోళన కలిగిస్తోంది. బుధవారం సాయంత్రం తర్వాత ఆ చిన్నారి ఇంటి వద్ద నుంచి అదృశ్యమైంది.

Tags

Next Story