Delhi: మెట్రో స్టేషన్‌పై నుండి దూకి యువతి ఆత్మహత్యాయత్నం..

X
By - Divya Reddy |15 April 2022 2:55 PM IST
Delhi: దేశంలో మెట్రో స్టేషన్లు సూసైడ్ స్పాట్లుగా మారుతున్నాయి.
Delhi: దేశంలో మెట్రో స్టేషన్లు సూసైడ్ స్పాట్లుగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ ESI మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించగా.. తాజాగా ఢిల్లీలోని అక్షర్ ధామ్ స్టేషన్ పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. అప్పటికే విషయం తెలుసుకున్న CISF జవాన్లు ఆమెను కాపాడేందుకు కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. దీంతో కిందకు దూకిన యువతి స్వల్ప గాయాలతో బయటపడింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com