Agneepath Scheme: అగ్నిపథ్‌ స్కీమ్‌ గురించి యువకుల్లో పూర్తి అవగాహన లేదు- ఆర్మీ ఆఫీసర్

Agneepath Scheme: అగ్నిపథ్‌ స్కీమ్‌ గురించి యువకుల్లో పూర్తి అవగాహన లేదు- ఆర్మీ ఆఫీసర్
X
Agneepath Scheme: అగ్నిపథ్‌ స్కీమ్ గురించి పూర్తి అవగాహన లేకనే ఈ గొడవంతా జరుగుతోందని ఆర్మీ అధికారులు అభిప్రాయపడుతున్నారు

Agneepath Scheme: అగ్నిపథ్‌ స్కీమ్ గురించి యువకుల్లో పూర్తి అవగాహన లేకనే ఈ గొడవంతా జరుగుతోందని ఆర్మీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వెంటనే తాము ఈ విషయంపై దృష్టి సారిస్తామని ఆర్మీ జనరల్‌ మనీష్‌ పాండే తెలిపారు. యువకులకు మేలు చేసే అంశాలు ఇందులో చాలా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు మరోవైపు పలువురు మాజీ సైనికాధికారులు కూడా అగ్నిపథ్‌ స్కీమ్‌ను సమర్థిస్తున్నారు. 23 ఏళ్ల యువకులకు మేలు చేసే అనేక అంశాలు ఈ పథకంలో ఉన్నాయని.. కేంద్రమాజీ మంత్రి కల్నల్‌ రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ అన్నారు. యువకులు అనుకుంటున్నట్లు దీనివల్ల వారికి ఏ మాత్రం ఇబ్బంది కలగదని.. పైగా వారి భవిష్యత్తు మరింత ఉజ్వలమవుతుందని అన్నారు

Tags

Next Story