అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం

X
By - kasi |15 Nov 2020 4:26 PM IST
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్దిరోజుల కిందట ఆయన కరోనా బారిన పడ్డారు. దాంతో గుర్గావ్‌లోని మెదంత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి మార్చారు. కాగా అహ్మద్ పటేల్ అక్టోబర్ 1 నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com