Arvind Kejriwal: దేశ రాజకీయాలను ఆమ్‌ ఆద్మీ మార్చేస్తోంది: కేజ్రీవాల్‌

Arvind Kejriwal: దేశ రాజకీయాలను ఆమ్‌ ఆద్మీ మార్చేస్తోంది: కేజ్రీవాల్‌
Arvind Kejriwal: దేశ రాజకీయాలను ఆమ్‌ ఆద్మీ మార్చేస్తోందన్నారు ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.

Arvind Kejriwal: దేశ రాజకీయాలను ఆమ్‌ ఆద్మీ మార్చేస్తోందన్నారు ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌. ఒకరినొకరు ప్రేమించుకునే.. ఆకలిలేని.. అక్కాచెల్లెల్లు సురక్షితంగా ఉండే.. పేదధనిక బిడ్డలు ఒకే దగ్గర చదువుకునే భారత్‌ను ఆవిష్కరిస్తామన్నారు. ఢిల్లీలో మొదట ప్రారంభమైన ఈ స్వాతంత్ర్యం ఇపుడు పంజాబ్‌కు చేరిందని, తర్వాత దేశమంతా పాకుతుందన్న కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. సామాన్య మానవుడికి పోటీ చేసే అవకాశం కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పంజాబ్‌ సీఎం చన్నీ, సిద్దూతో సహా బడా నేతల ఓటములు చాటి చెబుతున్నాయన్నారు.

Tags

Next Story