Arvind Kejriwal: లాక్‌డౌన్‌పై అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ నిర్ణయం..

X
Arvind Kejriwal (tv5news.in)
Arvind Kejriwal: ఢిల్లీలో లాక్‌డౌన్ పెట్టే ఉద్దేశం లేదన్నారు సీఎం కేజ్రీవాల్. ప్రస్తుతం ఢిల్లీలో రోజుకు 20వేల కేసులు నమోదవుతున్నాయన్న ఆయన.. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగానూ వ్యాప్తి తీవ్రంగా ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్న కేజ్రీవాల్.. ప్రజలు మాత్రం కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. మాస్క్ ద్వారానే కోవిడ్ నుంచి తప్పించుకోవచ్చన్న కేజ్రీవాల్.. ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. వ్యాప్తిని అరికట్టాలని పిలపునిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
