15 Aug 2022 2:45 PM GMT

Home
 / 
జాతీయ / Army Janaganamana :...

Army Janaganamana : జనగణమన పాడిన చిన్నారి.. పాటను కంపోజ్ చేసిన జవాన్లు..

Army Janaganamana : స్వాతంత్ర్య అమృతోత్సవాల వేళ భారతమాతకు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో నివాళులు అర్పిస్తున్నారు.

Army Janaganamana : జనగణమన పాడిన చిన్నారి.. పాటను కంపోజ్ చేసిన జవాన్లు..
X

Army Janaganamana : స్వాతంత్ర్య అమృతోత్సవాల వేళ భారతమాతకు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో నివాళులు అర్పిస్తున్నారు. త్రీ అసోం రైఫిల్స్‌ ఆర్మీ రెజిమెంట్‌కు చెందిన జవాన్లు… అద్భుతమైన రీతిలో జనగణమన గీతాన్ని కంపోజ్‌ చేశారు. మిజోరాం కొండల్లో అద్భుతమైన రీతిలో ఈ విడియో చిత్రీకరణ జరిగింది. ఎస్తేర్ అనే ఐదేళ్ల బాలిక జాతీయ గీతాన్ని ఎంతో శ్రావ్యంగా ఆలపించిన ఈ వీడియో దేశవాసులను విశేషంగా అలరిస్తోంది.

Next Story