Bharat Solanki: యువతితో హోటల్ రూమ్‌లో కేంద్ర మాజీమంత్రి.. అప్పుడే అసలైన ట్విస్ట్..

X
Bharat Solanki: గుజరాత్‌లో కేంద్ర మాజీమంత్రి అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసింది భార్య. హోటల్ రూమ్‌లో యువతితో ఉన్న భర్త.. భార్యకు అడ్డంగా దొరికిపోయారు. ఆనంద్‌లోని ఓ హోటల్‌లో యువతితో కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి ఉన్నారు. పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన భార్య రేష్మా పటేల్.. ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
యువతిని ఆమె చితకబాదింది. గొడవను ఆపేందుకు భర్త సోలంకి ప్రయత్నించినా ఏమాత్రం తగ్గలేదు. యువతి ముఖం దాచుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదు. యువతి జుట్టు పట్టుకుని మరీ ఈడ్చి కొట్టింది రేష్మ పటేల్. గతంలో రెండుసార్లు గుజరాత్ పీసీసీ చీఫ్‌గా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి రాసలీలలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
