CBSE : సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల..

CBSE : సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల..
CBSE : సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం సీబీఎస్‌ఈ ఫలితాలను రిలీజ్ చేసింది. విద్యార్ధులు తమ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ https://www.cbse.gov.in/ లేదంటే https://results.cbse.nic.in/ ద్వారా తెలుసుకోవచ్చు.

డిజిలాకర్, పరీక్షాసంగమ్ నుంచి కూడా విద్యార్ధులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. రోల్ నంబర్లు, స్కూల్ నంబర్లను వెబ్సైట్‌లో ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు. ఎప్రిల్ 2022 నెలలో సీబీఎస్‌ఈ క్లాస్ 12 టైర్ 1, టైర్ 2 పరీక్షలను నిర్వహించారు. సుమారు 16 లక్షల మందికి పైగా విధ్యార్ధులు పరిక్షకు హాజరయ్యారు.

Tags

Next Story