కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

X
By - kasi |4 Nov 2020 5:06 PM IST
ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో 210 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం.. 1810 కోట్లు పెట్టుబడి పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే వైద్యరంగంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య పరస్పర సహాకార ఒప్పందానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com