Praggnanandhaa : సూపర్ స్టార్‌ను కలిసిన గ్రాండ్ మాస్టర్..

X
By - Divya Reddy |23 July 2022 7:45 PM IST
Praggnanandhaa : భారత యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను కలిశాడు.
Praggnanandhaa : భారత యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను కలిశాడు. తన తండ్రి, తల్లి, సోదరితో కలిసి రజినీని ఆయన నివాసంలో భేటీ అయ్యాడు. తాను ఎప్పటికీ ఈ రోజును మర్చిపోలేనని.. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద పేర్కొన్నాడు. ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికీ రజినీ సార్ హుందాతనం చూసి ఆశ్చర్యమేసిందని ఈ చెస్ ఛాంపియన్ పేర్కొన్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com