కేంద్రం సాకులు చెప్పడం తప్ప వాస్తవాన్ని అంగీకరించదు: రాహుల్‌ గాంధీ

కేంద్రం సాకులు చెప్పడం తప్ప వాస్తవాన్ని అంగీకరించదు: రాహుల్‌ గాంధీ
డిశా రైలు ప్రమాదంపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్

ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. మోదీ సర్కారు కేవలం సాకులు చెబుతుందని కానీ వాస్తవాన్ని అంగీకరించదంటూ ఎద్దేవా చేశారు. న్యూయార్క్ లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రైల్వే మంత్రి తీసుకున్నారని గుర్తు చేశారు. కానీ ఒడిశా ప్రమాదంపై బాధ్యత తీసుకోకకుండా సాకులు చెప్పారన్నారు.

Tags

Next Story