కర్ణాటక నూతన క్యాబినెట్

X
By - Subba Reddy |20 May 2023 10:15 AM IST
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కేబినెట్ మంత్రుల జాబీతాను విడుదల
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కేబినెట్ మంత్రుల జాబీతాను విడుదల చేసింది. కర్ణాటక కేబినెట్‌లో మొత్తం 8మందిని అప్రూవ్ చేసింది. డా.జీ.పరమేశ్వర, కే.హెచ్. మౌనియప్ప, కే.జే. జార్జ్, ఎం.బీ. పాటిల్, సతీష్ జర్కిహోలి, ప్రియాంక ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్‌ఖాన్ లను ఈ జాబితాలో పేర్కొంది. అయితే వీరు కంఠీరవ స్టేడియంలో నేడు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులతో పాటు ప్రామాణస్వీకారం చేయనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com