Delhi: ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. భారీ వర్షాల కారణంగా..

X
Delhi: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వానలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
