ఢిల్లీ పురానా ఖిల్లాకు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది: కిష‌న్‌రెడ్డి

ఢిల్లీ పురానా ఖిల్లాకు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది: కిష‌న్‌రెడ్డి
ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాల్లో పురాతన చరిత్రకు సంబంధించిన ఆధారాలు బయటపడుతున్నాయని చెప్పారు

ఢిల్లీలోని పురానా ఖిల్లాకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాల్లో పురాతన చరిత్రకు సంబంధించిన ఆధారాలు బయటపడుతున్నాయని చెప్పారు. 2500 ఏళ్ల క్రితం నాటి మహాభారతం ఆనవాళ్లు ఉన్నాయని.. పురానా ఖిల్లాపై పాండవులు సంచరించారని తెలిపారు. తవ్వకాలలో దేవతా విగ్రహాలతో పాటు.. 130కి పైగా నాణాలు బయటపడ్డాయన్నారు. ఆనవాళ్ల ఆధారంగా పరిశోధనలు జరుపుతున్నట్లు తెలిపారు.

Tags

Next Story