జాతీయ

Draupadi Murmu: తొలిసారి జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం..

Draupadi Murmu: దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Draupadi Murmu: తొలిసారి జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం..
X

Draupadi Murmu: దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతినుద్దేశించి తొలిసారి ఆమె ప్రసంగించారు. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని ముర్ము చెప్పారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శమన్నారు. కరోనా సమయంలో ప్రపంచమంతా ఎన్నో సవాళ్లు ఎదుర్కొందన్నారు. అలాంటి క్లిష్ట సమయాన్ని సమర్ధంగా ఎదుర్కొని..ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచామని తెలిపారు.

Next Story

RELATED STORIES