Abhishek Banerjee : మమత బెనర్జీ మేనల్లుడికి ఈడీ నోటీసులు..

X
Abhishek Banerjee : తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు జారీ పంపింది. బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణంలో భాగంగా విచారణకు రావాలని ఆదేశించింది. అభిషేక్‌ను విచారించడానికి తమ అధికారులు కోల్‌కతా వెళ్తున్నట్టు ఈడీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే అభిషేక్ బెనర్జీ భార్య రుజిర నరుల బెనర్జీని సీబీఐ విచారించింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
