Gujarat : గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం..

X
By - Sai Gnan |16 Sept 2022 3:00 PM IST
Gujarat : వాపి ఇండస్ట్రీ ఏరియాలోని సుప్రీత్ కెమికల్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి
Gujarath : గుజరాత్ వల్సాడ్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వాపి ఇండస్ట్రీ ఏరియాలోని సుప్రీత్ కెమికల్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు భారీగా ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఆరు ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com