Bihar: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. అయిదుగురు మృతి..

X
Bihar: బిహార్ లో ఘోర ప్రమాదం జరిగింది.సరన్ జిల్లాలో ఖోదైబాగ్ గ్రామంలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఐదుగురు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు..క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.. శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు సమాచారం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.పేలుడు జరిగిన భవనంలో ఒక గదిలో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
