Monkey Pox : భారత్‌‌లోకి మంకీపాక్స్ ఎంట్రీ.. కేరళలో మొదటి కేసు

Monkey Pox : భారత్‌‌లోకి మంకీపాక్స్ ఎంట్రీ.. కేరళలో మొదటి కేసు
X
Monkey Pox : దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు కేరళలో నమోదయింది.

Monkey Pox : దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు కేరళలో నమోదయింది. అరబ్ నుంచి కేరళకు వచ్చిన ట్రావలర్‌కు ఈ మంకీపాక్స్ ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఈ నెల 12న కేరళకు వచ్చిన ప్రయాణికుడు అనంతరం కొంత అస్వస్థతకు గురయ్యాడు. మంకీ పాక్స్ లక్షణాలు ఉండడంలో సాంపుల్స్‌ను పూణెలోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లాబ్‌‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. మంకీపాక్స్ అని నిర్ధారణ కావడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది.

ఇటీవళ కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. మంకీపాక్స్ తీవ్రత ఎలా ఉండనుందోనని ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది.

Tags

Next Story