నెహ్రూకు నివాళులర్పించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

X
మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీ శాంతివన్‌లో నెహ్రూకు ఘన నివాళులర్పించారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. నెహ్రూఘాట్‌లో పుష్పగుచ్ఛాలు ఉంచి ఆయన్ని స్మరించుకున్నారు. దేశానికి నెహ్రూ చేసిన సేవలు, త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
