26 Aug 2022 2:52 PM GMT

Home
 / 
జాతీయ / Ghulam Nabi Azad:...

Ghulam Nabi Azad: కొత్త పార్టీ దిశగా గులాంనబీ ఆజాద్‌ అడుగులు..

Ghulam Nabi Azad: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు మాజీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌.

Ghulam Nabi Azad: కొత్త పార్టీ దిశగా గులాంనబీ ఆజాద్‌ అడుగులు..
X

Ghulam Nabi Azad: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు మాజీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌. ఆ దిశగా ఇతర పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.ఆజాద్‌కు మద్దతుగా కాశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలు కూడా రాజీనామా చేశారు. మరోవైపు గులాంనబీ ఆజాద్‌ను బీజేపీలోకి ఆహ్వానించారు. సీనియర్‌ నేత కుల్‌దీప్‌ బిష్ణోయ్‌.

Next Story