నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఫ్లాట్‌లో పేలిన ఏసీ..

X
By - Prasanna |30 May 2024 11:05 AM IST
నోయిడా అగ్నిప్రమాదం: లోటస్ బౌలేవార్డ్ సొసైటీ ఫ్లాట్‌లో ఏసీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి గందరగోళం సృష్టించింది.
నోయిడాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లోటస్ బౌలేవార్డ్ సొసైటీ ఫ్లాట్‌లో ఏసీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి గందరగోళం సృష్టించింది.
సెక్టార్ 100లో ఉన్న లోటస్ బౌలేవార్డ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో అపార్ట్ మెంట్ సొసైటీలో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం విశేషం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com