Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లో బయటపడిన సొరంగం.. అక్కడి నుండే ఇండియాలోకి తీవ్రవాదులు..

X
By - Divya Reddy |5 May 2022 8:45 PM IST
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సొరంగం బయటపడింది.
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సొరంగం బయటపడింది. పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు తీవ్రవాదులు ఈ భారీ సొరంగాన్ని తవ్వారని ఇండియన్ ఆర్మీ తెలిపింది. రహస్య సొరంగం నుంచి తీవ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించడంతో హైఅలర్ట్ ప్రకటించారు. సాంబా సెక్టార్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com