భారత్ లో మరో 43 చైనా యాప్‌ల నిషేధం..

చైనాకు.. భారత ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆ దేశానికీ చెందిన మరో 43 చైనా మొబైల్ యాప్‌లను భారతదేశంలో యూజర్లు యాక్సెస్ చేయకుండా మంగళవారం నిరోధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఎ కింద వాటిపై నిషేధం విధించింది. భారత సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమగ్ర నివేదికల ఆధారంగా భారతదేశంలోని వినియోగదారులకు ఈ యాప్‌ల యాక్సెస్‌ను నిరోధించాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బ్యాన్ చేసిన యాప్ ల జాబితా ఇక్కడ ఉంది.
*AliSuppliers Mobile App
*Alibaba Workbench
*AliExpress - Smarter Shopping, Better Living
*Alipay Cashier
*Lalamove India - Delivery App
*Drive with Lalamove India
*Snack Video
*CamCard - Business Card Reader
*CamCard - BCR (Western)
*Soul- Follow the soul to find you
*Chinese Social - Free Online Dating Video App & Chat
*Date in Asia - Dating & Chat For Asian Singles
*WeDate-Dating App
*Free dating app-Singol, start your date!
*Adore App
*TrulyChinese - Chinese Dating App
*TrulyAsian - Asian Dating App
*ChinaLove: dating app for Chinese singles
*DateMyAge: Chat, Meet, Date Mature Singles Online
*AsianDate: find Asian singles
*FlirtWish: chat with singles
*Guys Only Dating: Gay Chat
*Tubit: Live Streams
*WeWorkChina
*First Love Live- super hot live beauties live online
*Rela - Lesbian Social Network
*Cashier Wallet
*MangoTV
*MGTV-HunanTV official TV APP
*WeTV - TV version
*WeTV - Cdrama, Kdrama&More
*WeTV Lite
*Lucky Live-Live Video Streaming App
*Taobao Live
*DingTalk
*Identity V
*Isoland 2: Ashes of Time
*BoxStar (Early Access)
*Heroes Evolved
*Happy Fish
*Jellipop Match-Decorate your dream island!
*Munchkin Match: magic home building
*Conquista Online II
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com