ISRO : శాటిలైట్ ప్రయోగం ముందు చెంగాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్
ISRO : ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్ తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లి దేవాలయానికి విచ్చేశారు
BY Divya Reddy6 Aug 2022 2:12 AM GMT

X
Divya Reddy6 Aug 2022 2:12 AM GMT
ISRO : ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్ తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లి దేవాలయానికి విచ్చేశారు. SSLV-D-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. రేపు ఉదయం 9.18కి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగం జరగనుందని ఆయన తెలిపారు. EOS.2 శాటిలైట్‌ను రాకెట్ మోసుకెళ్తుందని చెప్పారు.
Next Story
RELATED STORIES
Naina Jaiswal: క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌కు వేధింపులు.. ఫిర్యాదు...
13 Aug 2022 1:25 PM GMTPM Modi : నెల రోజుల్లో భారత్ రెండు గొప్ప విజయాలను సాధించింది : ప్రధాని...
13 Aug 2022 7:51 AM GMTChess Olympiad 2022: 9నెలల గర్భం.. అయినా పతకమే లక్ష్యం: ద్రోణవల్లి...
11 Aug 2022 8:30 AM GMTOo Antava: స్టేడియంలో 'ఊ అంటావా' పాట.. స్టెప్పులేసిన క్రికెటర్లు..
10 Aug 2022 7:52 AM GMTSerena Williams: ఆటకు గుడ్‌బై చెప్పిన టెన్నిస్ స్టార్ సెరెనా...
10 Aug 2022 4:45 AM GMTDhanashree Verma: 'రారా రెడ్డి' పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ భార్య.....
10 Aug 2022 4:05 AM GMT