Jammu and Kashmir: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై రాజ్‌నాథ్ కీలక ప్రకటన..

X
By - Divya Reddy |17 Jun 2022 8:20 PM IST
Jammu and Kashmir: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక ప్రకటన చేశారు.
Jammu and Kashmir: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక ప్రకటన చేశారు.. ఈ ఏడాది చివర్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.. నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ఇటీవలే ముగిసిందని చెప్పారు.. జమ్మూలో 43 అసెంబ్లీ స్థానాలు, కశ్మీర్‌లో 47 అసెంబ్లీ స్థానాలు ఉంటాయని తెలిపారు.. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని రాజ్‌నాథ్ చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com