JK BLAST: జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

JK BLAST: జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు
X
తొమ్మిది మంది మృతి.. 27 మందికి గాయాలు

జమ్మూ కా­శ్మీ­ర్ శ్రీ­న­గ­ర్లో­ని నౌ­గాం పో­లీ­స్ స్టే­ష­న్‌­లో భారీ పే­లు­డు సం­భ­విం­చిం­ది. ఫో­రె­న్సి­క్ సై­న్స్ లా­బో­రె­ట­రీ టీమ్, జమ్మూ కా­శ్మీ­ర్ సి­బ్బం­ది, తహి­శీ­ల్దా­ర్‌­తో కలి­సి పట్టు­కు­న్న పే­లు­డు పదా­ర్థం అమ్మో­ని­యం నై­ట్రే­ట్‌­ను తని­ఖీ చే­స్తుం­డ­గా పే­లిం­ది. భారీ పే­లు­డు ధా­టి­కి తొమ్మిది మంది చని­పో­గా.. 13 మంది గా­య­ప­డి­న­ట్లు తె­లు­స్తోం­ది. వా­రి­ని చి­కి­త్స ని­మి­త్తం ఇం­డి­య­న్ ఆర్మీ 92 బేస్ హా­స్పి­ట­ల్, శ్రీ­న­గ­ర్‌­లో­ని షేర్-ఇ-కా­శ్మీ­ర్ ఇన్‌­స్టి­ట్యూ­ట్ ఆఫ్ మె­డి­క­ల్ సై­న్సె­స్‌­కు తర­లిం­చా­రు. రె­స్క్యూ టీ­మ్‌­లు, స్ని­ఫ­ర్ డా­గ్‌­లు, ఫో­రె­న్సి­క్ యూ­ని­ట్లు ఘట­నా­స్థ­లి­కి చే­రు­కు­న్నా­యి. పే­లు­డు ధాటి కొ­న్ని కి­లో­మీ­ట­ర్ల వరకు ప్ర­భా­వి­తం చూ­ప­గా.. స్థా­ని­కు­ల­ను ఖాళీ చే­యిం­చా­రు. పో­లీ­స్ స్టే­ష­న్ తీ­వ్రం­గా దె­బ్బ­తి­న­గా.. పా­ర్క్ చే­సిన వా­హ­నా­లు పూ­ర్తి­గా ధ్వం­స­మ­య్యా­యి. కాగా ఉగ్ర­వాద వ్య­తి­రేక కా­ర్యా­చ­ర­ణ­లో భా­గం­గా పట్టు­కు­న్న అమ్మో­ని­యం నై­ట్రే­ట్ సు­మా­రు 2900 కి­లో­గ్రా­ము­లు ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది.

Tags

Next Story