karnataka elections 2023 : హీటెక్కిన కన్నడ రాజకీయం

X
By - Vijayanand |6 May 2023 1:06 PM IST
కన్నడ రాజకీయం హీటెక్కింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే వరుస సభలు, భేటీలతో దూసుకు పోతున్న ప్రధాని మోదీ.. ఇవాళ మరో భారీ రోడ్‌షోలో పాల్గొనున్నారు. బెంగళూరులో ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. మొత్తం 24 కిలోమీటర్ల మేర జరిగే ఈ రోడ్‌షోలో లక్షల సంఖ్యలో ప్రజలు పొల్గొనేందుకు తరలి వచ్చారు. దీంతో బెంగళూరు కాషాయ మయమైంది. ఇక ఎలాంటి అవాంచనీయ ఘటనలూ జరగకుండా 12 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com