Hijab News: హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

X
Hijab News: కర్నాటకలో రగులుతున్న హిజాబ్ వివాదంపై.. హైకోర్టు విస్తృత ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరవాలన్న హైకోర్టు.. విద్యార్థులు హిజాబ్‌లు, కాషాయ వస్త్రాలు ధరించొద్దని ఆదేశించింది. మతపరమైన దుస్తుల కోసం పట్టుబట్టడం సరికాదని.. విస్తృత ధర్మాసనం అభిప్రాయపడింది. కాలేజీల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దన్న కోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి మతపరమైన వస్త్రాలు ధరించకూడదని ఆదేశించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
