Kerala: థియేటర్ యజమానుల ఆందోళన

Kerala: థియేటర్ యజమానుల ఆందోళన
థియేటర్‌లో ఆడుతున్న సినిమాలను ఓటీటీలో విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు

కేరళలో థియేటర్ యజమానులు ఆందోళన బాట పట్టారు. థియేటర్‌లో ఆడుతున్న సినిమాలను ఓటీటీలో విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇందుకు నిరసనగా థియేటర్లను మూసి నిరసన వ్యక్తం చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ముందుగానే మూవీలను రిలీజ్‌ చేస్తే తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రొడ్యూసర్లు తమ తీరును మార్చుకోవాలంటూ విజ్ఞప్తి చేశా రు. లేకపోతే తాము పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags

Next Story